యుద్ధం శరణం : ఫ్యామిలీ సాంగ్ హార్ట్ టచింగ్!


‘రారండోయ్ వేడుక చూద్దాం’ సక్సెస్ తో తిరిగి గాడిలో పడ్డ నాగ చైతన్య ఇప్పుడు ‘యుద్ధం శరణం’ అంటూ కొత్త మూవీతో రెడీ అవుతున్నాడు.వారాహి చలనచిత్రం బ్యానర్ లో వస్తున్న ఈ మూవీ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఆర్వీ మరిముత్తు డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో నాగ చైతన్య సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది.

ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ‘యుద్ధం శరణం’ చిత్ర యూనిట్ ఒక ఫ్యామిలీ సాంగ్ ను రిలీజ్ చేసింది. కుటుంబ అనుబంధాలను ప్రతిబింబించే విధంగా ఉన్న ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో సందడి చేస్తోంది. ఆ సాంగ్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.